(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
12.184. అధ్యాయః 184
Mahabharata - Shanti Parva - Chapter Topics
భరద్వాజేన భృగుంప్రతి సయుక్తికం సంఘాతాన్యజీవపక్షాక్షేపః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text
భరద్వాజ ఉవాచ। 12-184-0x(5929)(72368)
యది ప్రాణయతే వాయుర్వాయురేవ విచేష్టతే।
శ్వసిత్యాభాషతే చైవ తస్మాజ్జీవో నిరర్థకః॥ 12-184-1(72369)
యదూష్మభావ ఆగ్నేయో వహ్నినా పచ్యతే యది।
అగ్నిర్జరయతే చైతత్తస్మాజ్జీవో నిరర్థకః॥ 12-184-2(72370)
జంతోః ప్రమీయమాణస్య జీవో నైవోపలభ్యతే।
వాయురేవ జహాత్యేనమూష్మభావశ్చ నశ్యతి॥ 12-184-3(72371)
యది వాయుమయో జీవః సంశ్లేషో యది వాయునా।
వాయుమండలవద్దృశ్యేద్గచ్ఛన్సహ మరుద్గణైః॥ 12-184-4(72372)
శ్లేష్మం వా యది వా జీవః సహ తేన ప్రణశ్యతి।
మహార్ణవవియుక్తత్వాదన్యత్సలిలభాజనం॥ 12-184-5(72373)
యత్క్షిపేత్సలిలం కూపే ప్రదీపం వా హుతాశనే।
తన్నశ్యత్యుభయం తద్వజ్జీవో వాతానలాత్మకః॥ 12-184-6(72374)
పంచ సాధారణో హ్యస్మిఞ్శరీరే జీవితం కుతః।
తేషామన్యతరత్యాగాచ్చతుర్ణాం నాస్తి సంగ్రహః॥ 12-184-7(72375)
నశ్యంత్యాపో హ్యనాధారాద్వాయురుచ్ఛ్వాసనిగ్రహాత్।
నశ్యతే కోష్ఠభేదాత్ఖమగ్నిర్నశ్యత్యభోజనాత్॥ 12-184-8(72376)
వ్యాధిప్రాణపరిక్లేశైర్మేదినీ చైవ శీర్యతే।
పీడితేఽన్యతమే హ్యేషాం సంఘాతో యాతి పంచతాం॥ 12-184-9(72377)
తస్మిన్పంచత్వమాపన్నే జీవః కిమనుధావతి।
కిం వేదయతి వా జీవః కిం శృణోతి బ్రవీతి చ॥ 12-184-10(72378)
ఏషా గౌః పరలోకస్థం తారయిష్యతి మామితి।
యో దత్త్వా ంరియతే జంతుః సా గౌః కం తారయిష్యతి॥ 12-184-11(72379)
గౌశ్చ ప్రతిగ్రహీతా చ దాతా చైవ సమం యదా।
ఇహైవ విలయం యాంతి కుతస్తేషాం సమాగమః॥ 12-184-12(72380)
విహగైరుపభుక్తస్య శైలాగ్నాత్పతితస్య చ।
అగ్నినా చోపయుక్తస్య కుతః సంజీవనం పునః॥ 12-184-13(72381)
ఛిన్నస్య యది వృక్షస్య న మూలం ప్రతిరోహతి।
బీజాన్యస్య ప్రరోహంతి మృతః క్వ పునరేష్యతి॥ 12-184-14(72382)
బీజమాత్రం పురా సృష్టం యదేతత్పరివర్తతే।
మృతామృతాః ప్రణశ్యంతి బీజాద్వీజం ప్రవర్తతే॥ ॥ 12-184-15(72383)
ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి చతురశీత్యధికశతతమోఽధ్యాయః॥ 184॥
Mahabharata - Shanti Parva - Chapter Footnotes
12-184-3 జంతోర్దేహేంద్రియబుద్ధిసంఘాతస్య। ప్రమీయమాణస్య నశ్యమానస్య। నైవోపలభ్యతే పలాలపృథక్కరణే బీజమివ। తస్మాద్వాయువియోగ ఏవ మరణం। జంతోః ప్రకీర్యమాణస్యేతి థ. పాఠః॥ 12-184-4 వాయుమయో వాయుప్రధానో వాయోరన్యః। వాయుమండలవద్వాత్యాచక్రవద్వాయునా సహ దృశ్యః స్యాదిత్యర్థః। యది వాతోపమో జీవ ఇతి ట.పాఠః॥ 12-184-5 సంశ్లేషో యది వాతేన యది తస్మాత్ప్రణశ్యతీతిఝ. పాఠః। తత్ర యది వాతేన జీవస్య సంశ్లేషోఽస్తి తస్మాచ్చ జీవాదన్యో వాతః పంచత్వదశాయాం యది ప్రణశ్యతి తర్హి యథా మహార్ణవే క్షిప్తం జలభాజనం సలిలాపగమే దృశ్యతే తద్వద్వాయుసంశ్లిష్టో జీవో వాయోరపగమే దృశ్యేతేత్యర్థః॥ 12-184-6 క్షిప్రం ప్రవిశ్య నశ్యేత యథా నశ్యత్యసౌ తథేతి ఘ. పాఠః॥ 12-184-7 పంచధారణకే ఇతి। తేషామన్యతరాభావాచ్చతుర్ణాం నాస్తి సంశయః। ఇతి చ. ఝ. పాఠః॥ 12-184-14 మృతస్య పునరాగమనాభావోఽపి సంసారప్రవాహస్యావిచ్ఛేదే దృష్టాంతమాహ ఛిన్నస్యేతి॥ 12-184-15 దార్ష్టాంతికమాహ బీజమాత్రమితి। శరీరమూలం తు బీజమాత్రం ప్రత్యక్షదృష్టం రేతఏవ నత్వదృష్టమక్లృత్వాత్। ప్రవర్తతే దేహరూపేణ పరిణమతే। తథాచ బీజరుహతరువన్నష్టానాం నాశ ఏవేతరేషాముద్భవ ఇతి। తస్మాన్నిత్యం సమిధ్యతే ఇత్యనుపపన్నం॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.